Description

Description:

 టాటా సంక్రాంతి సందడి 

==========================

ఆవుపేడతో అలికిన నేలపై, రంగవల్లికల రధములు..

అలంకరణలతో నిండిన, హరిదాసుల అద్వితీయ భజనలు.. 

అప్పన్నల సన్నాయికి తలలు ఊచు, గజ్జెల గంగి రెద్దులు.. 

అల్లంత ఎత్తున ఆకాశంలో మెరిసే, రంగుల పతంగులు..

అందరూ ఎదురు చూసే, తెలుగు చలన చిత్ర హంగులు..

అరిసెలతో పాటు- సాంప్రదాయ రీతిలో, అనేక నేతి మిఠాయిలు..

అత్యంత త్వరలో, "టాటా" తెస్తున్న సకలకళల "సంక్రాంతి" కానుకలు!

Registration link for sweets pickup & Raffle -

https://tinyurl.com/TATASANKRANTHI

Please renew / take your new memberships now - https://tinyurl.com/jointata


Contact

tatacommittee
Send an Email
టాటా సంక్రాంతి సందడి